అప్పుల వల్ల పాక్ ఎన్నటికీ సొంత కాళ్లపై నిలబడలేదు
సౌదీ అరేబియా, యూఏఈ, చైనా, ఖతర్‌ల నుంచి అప్పులు తీసుకోవడం పాకిస్థాన్‌కు మంచిది కాదు. ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకోవడాన్ని ఆపకుంటే పాక్ ఎన్నటికీ సొంత కాళ్లపై నిలబడలేదు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తాం.
- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని